ఊర మాస్ లుక్ లో నాని..

30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న దసరా సినిమా బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోయిందని.త్వరలోనే మళ్ళీ సెట్స్ మీదకు వెళ్లనుందని ఒక నెటిజెన్ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ కు రిప్లై ఇస్తూ డైరెక్టర్ శ్రీకాంత్ బ్రహ్మి క్లిప్ ఒకటి పోస్ట్ చేసి గట్టి కౌంటర్ ఇచ్చాడు.ఈయన ఈ పోస్ట్ చెయ్యడంతో ఇవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. దీంతో నాని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో ఈయనకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు

నాని ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు.కానీ ఇప్పుడు మాత్రం ఊర మాస్ లుక్ లోకి వచ్చి మాస్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు…లోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు….నేచురల్ స్టార్ నాని ఈ సినిమాలో మరొక విభిన్న పాత్ర పోషించ నున్నట్టు తెలుస్తుంది.ఇప్పటి వరకు నాని ని చూడని కొత్త లుక్ లో కనిపిస్తాడని తెలుస్తుంది…ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసి వేగంగా పూర్తి కూడా చేస్తున్నాడు….