దోమలతో కుట్టించి జైల్లో చంద్రబాబును చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు – నారా లోకేశ్..

చంద్రబాబును రాజమండ్రి జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని నారా లోకేశ్ సంచలన ఆరోపణలు
చేశారు.

చంద్రబాబుకు హాని తలపెట్టేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి అన్నారు….

జైలులో విపరీతంగా దోమలు కుడుతున్నాయని
చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇటీవల రిమాండ్ ఖైదీ
సత్యనారాయణ డెంగీ బారిన పడి చనిపోయాడు. బాబుగారికి ఇలాగే చేయాలనేది సైకో కుట్ర అని
ట్విటర్లో లోకేశ్ ఆరోపించారు.