టీవీ9 ఎన్టీవీ సాక్షిపై మండిపడిన నారా లోకేష్. …
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో ఇవాళ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ నేత నారా లోకేష్ ను దాదాపు ఆరున్నర గంటల పాటు విచారించారు. ఇందులో ఆయన్ను అమరావతి రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పుతో పాటు పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. మధ్యలో ఓ గంట లంచ్ బ్రేక్ ఇచ్చి మిగతా సమయంలో ప్రశ్నలు అడిగారు. న్యాయవాది సమక్షంలోనే జరిగిన ఈ విచారణపై బయటికి వచ్చిన తర్వాత నారా లోకేష్ వివరాలు వెల్లడించారు…
ఓ జర్నలిస్ట్ అడిగిన సమాధానానికి మూడు లోగోలు పట్టుకొని సమాధానం ఇచ్చారు..
తాను లోపల సిబిఐ అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమ్మినానని వారి టీవీలలో స్క్రోలింగ్ చేయడం జరిగిందని ఆ టీవీ ఛానల్ ఇవే నంటూ టీవీ9 ఎన్టీవీ సాక్షి ఈ మూడు ఛానల్ లోగోలు చూపిస్తూ అసహనం వ్యక్తం చేశారు…