లోకేశ్ అరెస్ట్ కు రంగం సిద్ధం..!!!

రాజమండ్రి

*లోకేశ్ అరెస్ట్ కు రంగం సిద్ధం అయిందా…*..

లోకేశ్ ను అరెస్ట్ చేయనున్నారని విస్తృత ప్రచారం

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేశ్

లోకేశ్ రాజమండ్రి చేరుకోగానే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారని విస్తృత ప్రచారం

లోకేశ్ అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాలు సిద్ధం చేశారని ప్రచారం

మరోవైపు ఇప్పుడే తొందరపడి లోకేశ్ ను అరెస్ట్ చేయరంటూ మరో ప్రచారం

చంద్రబాబు అరెస్ట్ తో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వెల్లువెత్తిన ప్రజా వ్యతిరేకత

అరెస్ట్ చేస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయని మదింపు చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం

ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా సీఐడీ వర్గాలు సమాయత్తమయ్యే అవకాశం

*ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేశ్ ను అరెస్ట్ చేసేందుకు కుట్ర…*❓

ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటికే కొందరి అరెస్ట్..

అరెస్టయిన వారికి న్యాయస్థానాల్లో బెయిల్..

రెండేళ్ల నుంచి ఫైబర్ గ్రిడ్ కేసు పెండింగ్..

ఈ రోజు రాత్రి లోకేశ్ రాజమండ్రి చేరుకునే అవకాశం..