నేడు నార్కోటిక్ పోలీసుల ఎదుట విచారణ హాజరు కానున్న టాలీవుడ్ యాక్టర్ నవదీప్..
మాదాపూర్ డ్రగ్స్ కేసులో A29 గా హీరో నవదీప్
డ్రగ్స్ సప్లయర్ రామచందర్ నవదీప్ కు ఉన్న సంబంధాలపై ఆరా తీయనున్న నార్కోటిక్ పోలీసులు
హీరో నవదీప్ ద్వారా ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా అయినట్టు అనుమానిస్తున్న నార్కోటిక్ పోలీసులు
సప్లయర్ రామచందర్ పట్టుబడిన అనంతరం అజ్ఞాతంలో హీరో నవదీప్…
డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లి.. ముందస్తు బెయిల్ కొరకు హైకోర్టును ఆశ్రయించిన హీరో నవదీప్..
ముందస్తు బెల్ పిటిషన్ కొట్టేసి 41ఏ సి ఆర్ పి సి కింద విచారణకు హాజరు కావాలని నవదీప్ కు సూచించిన హైకోర్టు..
మాదాపూర్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ అయిన రామ్ చంద్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసిన నవదీప్..
నార్కోటిక్ పోలీసుల వద్ద తగిన ఆధారాలు..