నేరేడు ఆకులతో మధుమోహం క్యాన్సర్ నియంత్రణ.

నేరేడు ఆకులతో మధుమోహం క్యాన్సర్ నియంత్రణ..

ఇంగ్లీష్ మందుల కంటే ఆయుర్వేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది… మన చుట్టూ ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నా మనం ఎప్పుడు వాటిపై దృష్టి పెట్టం. కానీ కొందరు వాటిలో ఉన్న రహస్యారులను కనుగొనే విధంగానే అడుగులు వేస్తున్నారు… పురాతన కాలం నుండి ఎన్నో గొప్ప ఔషధాలను పెద్దలు మనకు అందించి వెళ్లారు కానీ మనం వాటిని గుర్తించడంలో వెనకబడ్డాం..

ప్రస్తుతం నేరేడు కాయలు ఔషధ గుణాలుంటాయని మాత్రమే మనకు తెలుసు కానీ నేరేడు ఆకులను ఔషధ గుణాలు ఉన్నట్టు కనుగొన్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాల విద్యార్థులు.. సమాజానికి ఉపయుక్తంగా నిలిచే అంశంపై అధ్యాయనం ప్రక్రియలో భాగంగా నేరేడు ఆకులలో ఔషధ గుణాలు ఉన్నాయని అన్వేషించారు… అన్వేషించే ప్రాజెక్టు విభాగంలో ముఖ్యులైన విభాగాచార్యులు, కృష్ణ మంజీరా పవర్ పర్యవేక్షణ లో నందిని, శ్రీదేవి, అనూష ,కళ్యాణ్ ,రాజ్యశ్రిచిత్ర, శిరీష, వీరందరూ తమరి పరిశోధనల్లో నేరేడు ఆకులో ఔషధ గుణాలు ఉన్నాయంటూ నిర్ధారించారు.. నేరేడు ఆకు దాదాపు 50 గ్రాములు ఆకు పొడిలో కోర్సిటీన్0.342 మైక్రో గ్రాములు రొటీన్ 1.397 మైక్రో గ్రాములు ఉన్నట్టు తేల్చారు ఈ రెండు లావణ్యసుడు మధుమోహన్ క్యాన్సర్ నియంత్రణకు ఉపయోగపడతాయని తెలిపారు..

నేరేడు పండు కెర్నలు చక్కెరను ఎలా నియంత్రిస్తాయి..

నేరేడు పండు కెర్నల్స్‌లో జంబోలిన్,జాంబోసిన్ కనిపిస్తాయి, ఇవి రక్తం నుండి విడుదలయ్యే రక్తంలో చక్కెర వేగాన్ని తగ్గిస్తాయి. దీన్ని పౌడర్‌గా చేసి తినవచ్చు. గింజల పొడిని తయారు చేయడానికి, వాటిని ఎండలో ఎండబెట్టి, ఆపై వాటిని మెత్తగా నమిలి తినండి. ఇది శరీరంలో ఇన్సులిన్ మొత్తాన్ని పెంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది…