నేటి పంచాంగం

*ఓం శ్రీ గురుభ్యోనమః*

*మే 22,2023*
*_శ్రీ శోభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *గ్రీష్మ బుతువు*
*జ్యేష్ఠ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *తదియ* రాత్రి 10గం॥07ని॥ వరకు తదుపరి *చవితి*
*వారం : ఇందువాసరే (సోమవారము)*
*నక్షత్రం* : *మృగశిర* ఉదయం 09గం॥52ని॥ వరకు తదుపరి *ఆరుద్ర*
*యోగం* : *ధృతి* సాయంత్రం 04గం॥10ని॥ వరకు తదుపరి *శూలము*
*కరణం* : *తైతుల* ఉదయం 09గం॥38ని॥ వరకు తదుపరి *గరజి*
*రాహుకాలం* : ఉదయం 07గం॥30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* :మధ్యాహ్నం 12గం॥21ని॥ నుండి01గం॥13ని॥ వరకు తిరిగి 02గం॥56ని॥ నుండి 03గం॥47ని॥ వరకు
*వర్జ్యం*: సాయంత్రం 06గం॥54ని॥ నుండి 08గం॥38ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 12గం॥55ని॥ నుండి 02గం॥38ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹30ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥22ని*

🌸 *రంభాతృతీయా*