నేటి పంచాంగం…

మే 18, 2026_
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం*
*గ్రీష్మ ఋతువు*
*అధిక జ్యేష్ఠ మాసం*
*శుక్ల పక్షం*
తిథి: *విదియ* రా 9.11
వారం: *ఇందువాసరే*
(సోమవారం)
నక్షత్రం: *రోహిణి* మ 2.31
యోగం: *సుకర్మ* రా 1.25
కరణం: *బాలువ* ఉ 10.20
*కౌలువ* రా 9.11
వర్జ్యం: *ఉ 7.03 – 8.32*
*రా 7.43 – 9.12*
దుర్ముహూర్తము: *మ 12.39 – 1.30*
*మ 3.14 – 4.06*
అమృతకాలం: *ఉ 11.31 – 1.01*
మర్నాడు *తె 4.39 నుండి*
రాహుకాలం: *ఉ 7.22 – 8.59*
యమగండం: *ఉ 10.36 – 12.13*
సూర్యరాశి: *వృషభం*
చంద్రరాశి: *వృషభం*
సూర్యోదయం: *5.45*
సూర్యాస్తమయం: *6.41*

*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*.
శుభమస్తు*