నేటి పంచాంగం..

*_జూన్ 6, 2026_*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం*
గ్రీష్మ ఋతువు*
*అధిక జ్యేష్ఠ మాసం*
*కృష్ణ పక్షం*
తిథి: *షష్ఠి* రా 10.02
వారం: *స్థిరవాసరే*
(శనివారం)
నక్షత్రం: *ధనిష్ఠ*
మర్నాడు తె 3.58
యోగం: *ఐంద్రం* ఉ 7.26
కరణం: *గరజి* ఉ 9.43
*వణిజ* రా 10.02
వర్జ్యం: *ఉ 10.12 – 11.56*
దుర్ముహూర్తము: *ఉ 7.27 – 8.19*
అమృతకాలం:: *సా 5.02 – 6.43*
రాహుకాలం: *ఉ 8.59 – 10.37*
యమగండం: *మ 1.53 – 3.31*
సూర్యరాశి: *వృషభం*
చంద్రరాశి: *మకరం*
సూర్యోదయం: *5.42*
సూర్యాస్తమయం: *6.48*

*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*