*ఆగష్టు 18, 2026*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*దక్షిణాయనం*
*వర్ష ఋతువు*
*శ్రావణ మాసం*
*శుక్ల పక్షం*
తిథి : *షష్ఠి* మ 11.20 వరకు, *తదుపరి సప్తమి*
వారం : *భౌమవాసరే* (మంగళవారం)
నక్షత్రం : *స్వాతి* ఉ 6.41+ వరకు
యోగం : *శుభ* రా 11.45 వరకు, *తదుపరి శుక్ల 3.15+*
కరణం : *కౌలవ* మ 11.20 వరకు, *తైతుల* రా 10.40 వరకు
*వర్జ్యం : సా 4.20 – 5.55*
దుర్ముహూర్తము : *ఉ 8.32 – 9.23*
*రా 11.12 – 12.02*
అమృతకాలం : *ఉ 6.45 – 8.20*
రాహుకాలం : *మ 3.30 – 5.05*
యమగండం : *ఉ 9.10 – 10.45*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *తుల*
సూర్యోదయం : *6.01*
సూర్యాస్తమయం : *6.39*
*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*