నేటి పంచాంగం.

గురువారం, మార్చి 17, 2022
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిరఋతువు
ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం
తిథి:చతుర్దశి మ1.11వరకు తదుపరి పౌర్ణమి
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:పుబ్బ రా12.40 వరకు తదుపరి ఉత్తర
యోగం:శూలం రా1.23 వరకు
కరణం:వణిజ మ1.11 వరకు తదుపరి విష్ఠి రా1.09 వరకు
వర్జ్యం:ఉ8.08 – 9.47
దుర్ముహూర్తం:ఉ10.10 – 10.57 &
మ2.55 – 3.43
అమృతకాలం:సా6.03 – 7.42
రాహుకాలం :మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:మీనం
చంద్రరాశి:సింహం
సూర్యోదయం: 6.13
సూర్యాస్తమయం:6.06