నేటి పంచాంగం…

*మే 03, 2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *వసంత ఋతువు*
*వైశాఖ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *తదియ* తెల్లవారుజామున 05గం॥10ని॥వరకు తదుపరి *చవితి*
*వారం* : _*భౌమవాసరే (మంగళవారము)*_
*నక్షత్రం* : *రోహిణి* రాత్రి 01గం॥24ని॥ వరకు తదుపరి *మృగశిర*
*యోగం* : *శోభనము* మధ్యాహ్నం 02గం॥52ని॥వరకు తదుపరి *అతిగండము*
*కరణం* : *తైతుల* సాయంత్రం 04గం॥18ని॥వరకు తదుపరి *గరజి* తెల్లవారుజామున 05గం॥10ని॥వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 03గం॥00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం౹౹08ని౹౹ నుండి 08గం౹౹59ని॥ వరకు తిరిగి రాత్రి 10గం॥47ని॥ నుండి 11గం॥33ని॥ వరకు
*వర్జ్యం*: సాయంత్రం 04గం॥39ని॥ నుండి 06గం॥23ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 09గం॥54ని॥ నుండి 11గం॥38ని॥వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹37ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥15ని*

🌸 *అక్షయ తృతీయ*
🌸 *సింహాచలక్షేత్ర చందనోత్సవము*
🌸 *పరశురామ జయంతి*