నేటి పంచాంగం.

*మే 04, 2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *వసంత ఋతువు*
*వైశాఖ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *చవితి* పూర్తిగా
*వారం* : _*సౌమ్యవాసరే (బుధవారము)*_
*నక్షత్రం* : *మృగశిర* తెల్లవారుజామున 03గం॥55ని॥ వరకు తదుపరి *ఆరుద్ర*
*యోగం* : *అతిగండము* మధ్యాహ్నం 03గం॥21ని॥వరకు తదుపరి *సుకర్మము*
*కరణం* : *వణిజ* సాయంత్రం 06గం॥09ని॥వరకు తదుపరి *విష్ఠి*
*రాహుకాలం* : మధ్యాహ్నం 12గం॥00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 11గం౹౹31ని౹౹ నుండి 12గం౹౹21ని॥ వరకు
*వర్జ్యం*: ఉదయం 07గం॥35ని॥ నుండి 09గం॥21ని॥ వరకు
*అమృతకాలం* : సాయంత్రం 06గం॥12ని॥ నుండి 07గం॥58ని॥వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹37ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥16ని*

🌸 *డొల్లుకర్తరి ప్రారంభము*