నేటి పంచాంగం…

*మే 28, 2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *వసంత ఋతువు*
*వైశాఖ మాసము* *కృష్ణ పక్షము*
*తిథి*: *త్రయోదశి* మధ్యాహ్నం 01గం॥19ని॥ వరకు తదుపరి *చతుర్దశి*
*వారం* : _*స్థిరవాసరే (శనివారము)*_
*నక్షత్రం* : *భరణి* తెల్లవారుజామున 04గం॥43ని॥ వరకు తదుపరి *కృత్తిక*
*యోగం* : *శోభనము* రాత్రి 10గం॥58ని॥వరకు తదుపరి *అంతిగండము*
*కరణం* : *వణిజ* మధ్యాహ్నం 01గం॥19ని॥వరకు తదుపరి *భద్ర* రాత్రి 01గం॥46ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 09గం॥00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 05గం॥29ని౹౹ నుండి 07గం౹౹12ని॥ వరకు
*వర్జ్యం*: మధ్యాహ్నం 01గం॥30ని॥ నుండి 03గం॥11ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 11గం॥38ని॥ నుండి 01గం॥26ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹29ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥25ని*

🌸 *మాసశివరాత్రి*