నేటి పంచాంగం…

నేటి పంచాంగం.
*మే 29, 2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *వసంత ఋతువు*
*వైశాఖ మాసము* *కృష్ణ పక్షము*
*తిథి*: *చతుర్దశి* మధ్యాహ్నం 02గం॥13ని॥ వరకు తదుపరి *అమావాస్య*
*వారం* : _*భానువాసరే (ఆదివారము)*_
*నక్షత్రం* : *కృత్తిక* పూర్తిగా
*యోగం* : *అంతిగండము* రాత్రి 10గం॥50ని॥వరకు తదుపరి *సుకర్మము*
*కరణం* : *శకుని* మధ్యాహ్నం 02గం॥13ని॥వరకు తదుపరి *చతుష్పాత్* రాత్రి 09గం॥56ని॥ వరకు
*రాహుకాలం* : సాయంత్రం 04గం॥30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : సాయంత్రం 04గం॥42ని౹౹ నుండి 05గం౹౹34ని॥ వరకు
*వర్జ్యం*: సాయంత్రం 05గం॥35ని॥ నుండి 07గం॥18ని॥ వరకు
*అమృతకాలం* : తెల్లవారుజామున 03గం॥52ని॥ నుండి 05గం॥35ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹29ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥25ని*

🌸 *కర్తరి త్యాగము*