నేటి పంచాంగం..

*మే 30, 2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *వసంత ఋతువు*
*వైశాఖ మాసము* *కృష్ణ పక్షము*
*తిథి*: *అమావాస్య* మధ్యాహ్నం 03గం॥33ని॥ వరకు తదుపరి *శుక్ల పాడ్యమి*
*వారం* : _*ఇందువాసరే (సోమవారము)*_
*నక్షత్రం* : *కృత్తిక* ఉదయం 06గం॥27ని॥ వరకు తదుపరి *రోహిణి*
*యోగం* : *సుకర్మము* రాత్రి 11గం॥01ని॥వరకు తదుపరి *ధృతి*
*కరణం* : *నాగవం* మధ్యాహ్నం 03గం॥33ని॥వరకు తదుపరి *కింస్తుఘ్నము* తెల్లవారుజామున 04గం॥24ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 07గం॥30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : మధ్యాహ్నం 12గం॥23ని౹౹ నుండి 01గం౹౹15ని॥ వరకు తిరిగి 02గం॥58ని॥ నుండి 03గం॥50ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 11గం॥56ని॥ నుండి 01గం॥41ని॥ వరకు
*అమృతకాలం* : తెల్లవారుజామున 05గం॥11ని॥ నుండి
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹29ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥26ని*