నేటి పంచాంగం..

*జూన్ 02, 2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *గ్రీష్మ ఋతువు*
*జ్యేష్ఠ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *తదియ* రాత్రి 09గం॥11ని॥ వరకు తదుపరి *చవితి*
*వారం* : _*బృహస్పతివాసరే (గురువారము)*_
*నక్షత్రం* : *ఆరుద్ర* మధ్యాహ్నం 01గం॥48ని॥ వరకు తదుపరి *పునర్వసు*
*యోగం* : *గండము* రాత్రి 12గం॥44ని॥వరకు తదుపరి *వృద్ధి*
*కరణం* : *తైతుల* ఉదయం 08గం॥11ని॥వరకు తదుపరి *గరజి* రాత్రి 09గం॥11ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 01గం॥30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 09గం॥47ని౹౹ నుండి 10గం౹౹39ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 02గం॥59ని॥ నుండి 03గం॥51ని॥ వరకు
*వర్జ్యం*: తెల్లవారుజామున 03గం॥04ని॥ నుండి 04గం॥51ని॥ వరకు
*అమృతకాలం* : *****
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹28ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥27ని*