నేటి పంచాంగం.

ఆదివారం, జూన్ 5, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిథి:షష్ఠి రా2.05 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:ఆశ్రేష రా8.45 వరకు తదుపరి మఖ
యోగం:వ్యాఘాతం రా1.45 వరకు
కరణం:కౌలువ మ1.25 వరకు
తదుపరి తైతుల రా2.05 వరకు
వర్జ్యం:ఉ8.36 – 10.20
దుర్ముహూర్తం:సా4.43 – 5.35
అమృతకాలం:రా7.01 – 8.44
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00-1.30
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం:5.28
సూర్యాస్తమయం:6.27
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు..