నేటి పంచాంగం…

*జూన్ 08, 2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *గ్రీష్మ ఋతువు*
*జ్యేష్ఠ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *నవమి* తెల్లవారుజామున 03గం॥09ని॥ వరకు తదుపరి *దశమి*
*వారం* : _*సౌమ్యవాసరే (బుధవారము)*_
*నక్షత్రం* : *ఉత్తర* రాత్రి 12గం॥08ని॥ వరకు తదుపరి *హస్త*
*యోగం* : *సిద్ధి* రాత్రి 11గం॥47ని॥వరకు తదుపరి *వ్యతీపాత*
*కరణం* : *బాలువ* మధ్యాహ్నం 03గం॥14ని॥వరకు తదుపరి *కౌలువ* తెల్లవారుజామున 03గం॥09ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 12గం॥00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 11గం॥32ని౹౹ నుండి 12గం౹౹24ని॥ వరకు
*వర్జ్యం*: ఉదయం 06గం॥53ని॥ నుండి 08గం॥31ని॥ వరకు
*అమృతకాలం* : సాయంత్రం 04గం॥44ని॥ నుండి 06గం॥23ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹28ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥29ని*

🌸 *మృగశిర కారై ప్రారంభము*