నేటి పంచాంగం…

🌸పంచాంగం🌸
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 11 – 06 – 2022,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం,
గ్రీష్మ ఋతువు,
జ్యేష్ఠ మాసం,
శుక్ల పక్షం,

తిధి : ద్వాదశి రా11.56 వరకు,
నక్షత్రం : స్వాతి రా11.15 వరకు,
యోగం : పరిఘము సా6.23 వరకు,
కరణం : బవ మ12.41 వరకు,
తదుపరి బాలువ రా11.56 వరకు,

వర్జ్యం : ఉ.శే.వ6.57 వరకు
& తె4.38 నుండి,
దుర్ముహూర్తం : ఉ5.28 – 7.12,
అమృతకాలం : మ2.44 – 4.17,
రాహుకాలం : ఉ9.00 – 10.30,
యమగండం : మ1.30 – 3.00,
సూర్యరాశి : వృషభం,
చంద్రరాశి : తుల,
సూర్యోదయం : 5.28,
సూర్యాస్తమయం. : 6.30,