నేటి పంచాంగం…

జూన్ 25, 2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *గ్రీష్మ ఋతువు*
*జ్యేష్ఠ మాసము* *కృష్ణ/బహుళ పక్షము*
*తిథి*: *ద్వాదశి* రాత్రి 01గం॥54ని॥ వరకు తదుపరి *త్రయోదశి*
*వారం* : _*స్థిరవాసరే (శనివారము)*_
*నక్షత్రం* : *భరణి* మధ్యాహ్నం 12గం॥15ని॥ వరకు తదుపరి *కృత్తిక*
*యోగం* : *సుకర్మము* ఉదయం 07గం॥42ని॥వరకు తదుపరి *ధృతి*
*కరణం* : *కౌలువ* మధ్యాహ్నం 01గం॥29ని॥వరకు తదుపరి *తైతుల* రాత్రి 01గం॥54ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 09గం॥00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 05గం॥31ని॥ నుండి 07గం౹౹15ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 01గం॥07ని॥ నుండి 02గం॥50ని॥ వరకు
*అమృతకాలం* : ఉదయం 07గం॥12ని॥ నుండి 08గం॥53ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹31ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥34ని*