నేటి పంచాంగం..

*జూలై 02, 2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *గ్రీష్మ ఋతువు*
*ఆషాఢ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *తదియ* మధ్యాహ్నం 12గం॥22ని॥ వరకు తదుపరి *చవితి*
*వారం* : _*స్థిరవాసరే (శనివారము)*_
*నక్షత్రం* : *ఆశ్రేష* తెల్లవారుజామున 04గం॥16ని॥ వరకు తదుపరి *మఘ*
*యోగం* : *హర్షణము* ఉదయం 10గం॥31ని॥వరకు తదుపరి *వజ్రము*
*కరణం* : *గరజి* మధ్యాహ్నం 12గం॥22ని॥వరకు తదుపరి *వణిజ* రాత్రి 01గం॥01ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 09గం॥00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 05గం॥32ని॥ నుండి 07గం౹౹17ని॥ వరకు
*వర్జ్యం*: సాయంత్రం 04గం॥05ని॥ నుండి 05గం॥49ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 02గం॥31ని॥ నుండి 04గం॥16ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹32ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥34ని*