నేటి పంచాంగం..

గురువారం, జూలై 21, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం – గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం – బహుళ పక్షం
తిథి:అష్టమి మ12.12 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:అశ్విని సా6.45 వరకు
యోగం:ధృతి సా5.24 వరకు
కరణం:కౌలువ మ12.12 వరకు
తదుపరి తైతుల రా12.21 వరకు
వర్జ్యం:మ2.37 – 4.16 & తె4.46నుండి
దుర్ముహూర్తం:ఉ9.56 – 10.48 &
మ3.06 – 3.58
అమృతకాలం:ఉ11.20 – 12.59
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి: మేషం
సూర్యోదయం:5.38
సూర్యాస్తమయం:6.33
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు..