నేటి పంచాంగం..

*జూలై 27,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *గ్రీష్మ ఋతువు*
*ఆషాఢ మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *చతుర్దశి* రాత్రి 08గం॥08ని॥ వరకు తదుపరి *అమావాస్య*
*వారం* : _*సౌమ్యవాసరే (బుధవారము)*_
*నక్షత్రం* : *పునర్వసు* పూర్తిగా
*యోగం* : *హర్షణము* సాయంత్రం 06గం॥11ని॥వరకు తదుపరి *వజ్రము*
*కరణం* : *భద్ర* ఉదయం 07గం॥08ని॥వరకు తదుపరి *శకుని* రాత్రి 08గం॥08ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 12గం॥00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 11గం॥40ని॥ నుండి 12గం౹౹31ని॥ వరకు
*వర్జ్యం*: సాయంత్రం 05గం॥45ని॥ నుండి 07గం॥32ని॥ వరకు
*అమృతకాలం* : తెల్లవారుజామున 04గం॥25ని॥ నుండి
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹40ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥32ని*