నేటి పంచాంగం..

ఆగష్టు 03,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *వర్ష ఋతువు*
*శ్రావణ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *షష్ఠి* రాత్రి 01గం॥51ని॥ వరకు తదుపరి *సప్తమి*
*వారం* : _*సౌమ్యవాసరే (బుధవారము)*_
*నక్షత్రం* : *హస్త* సాయంత్రం 04గం॥07ని॥ వరకు తదుపరి *చిత్త*
*యోగం* : *సిద్ధము* సాయంత్రం 04గం॥37ని॥వరకు తదుపరి *సాధ్యము*
*కరణం* : *కౌలువ* మధ్యాహ్నం 02గం॥09ని॥వరకు తదుపరి *తైతుల* రాత్రి 01గం॥51ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 12గం॥00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 11గం॥39ని॥ నుండి 12గం౹౹31ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 12గం॥05ని॥ నుండి 01గం॥40ని॥ వరకు
*అమృతకాలం* : ఉదయం 10గం॥02ని॥ నుండి 11గం॥39ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹42ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥29ని*

? *ఆశ్లేష కారై ప్రారంభము*
? *సూర్య షష్ఠీ వ్రతం*