నేటి పంచాంగం.

*ఆగష్టు 17,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *వర్ష ఋతువు*
*శ్రావణ మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *షష్ఠి* రాత్రి 12గం॥01ని॥ వరకు తదుపరి *సప్తమి*
*వారం* : _*సౌమ్యవాసరే (బుధవారము)*_
*నక్షత్రం* : *అశ్విని* రాత్రి 02గం॥23ని॥ వరకు తదుపరి *భరణి*
*యోగం* : *గండము* రాత్రి 02గం॥05ని॥వరకు తదుపరి *వృద్ధి*
*కరణం* : *గరజి* మధ్యాహ్నం 12గం॥09ని॥వరకు తదుపరి *వణిజ* రాత్రి 12గం॥02ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 12గం॥00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 11గం॥38ని॥ నుండి 12గం౹౹29ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 10గం॥17ని॥ నుండి 11గం॥55ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 07గం॥01ని॥ నుండి 08గం॥39ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹46ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥23ని*

? *సింహ సంక్రమణము*
? *మఘ కారై ప్రారంభము*