నేటి పంచాంగం…

*ఆగష్టు 18,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *వర్ష ఋతువు*
*శ్రావణ మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *సప్తమి* రాత్రి 12గం॥18ని॥ వరకు తదుపరి *అష్టమి*
*వారం* : _*బృహస్పతివాసరే (గురువారము)*_
*నక్షత్రం* : *భరణి* తెల్లవారుజామున 03గం॥23ని॥ వరకు తదుపరి *కృత్తిక*
*యోగం* : *వృద్ధి* రాత్రి 01గం॥20ని॥వరకు తదుపరి *భద్ర*
*కరణం* : *బవ* రాత్రి 12గం॥18ని॥వరకు తదుపరి *బాలువ*
*రాహుకాలం* : మధ్యాహ్నం 01గం॥30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 09గం॥57ని॥ నుండి 10గం౹౹48ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 02గం॥59ని॥ నుండి 03గం॥50ని॥ వరకు
*వర్జ్యం*: మధ్యాహ్నం 12గం॥22ని॥ నుండి 02గం॥02ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 10గం॥23ని॥ నుండి 12గం॥03ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹46ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥23ని*