నేటి పంచాంగం.

*ఆగష్టు 19,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *వర్ష ఋతువు*
*శ్రావణ మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *అష్టమి* రాత్రి 01గం॥06ని॥ వరకు తదుపరి *నవమి*
*వారం* : _*భృగువాసరే (శుక్రవారము)*_
*నక్షత్రం* : *కృత్తిక* తెల్లవారుజామున 04గం॥53ని॥ వరకు తదుపరి *రోహిణి*
*యోగం* : *ధృవము* రాత్రి 12గం॥59ని॥వరకు తదుపరి *వ్యాఘాతము*
*కరణం* : *బాలువ* మధ్యాహ్నం 12గం॥43ని॥వరకు తదుపరి *కౌలువ* రాత్రి 01గం॥06ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 10గం॥30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం॥16ని॥ నుండి 09గం౹౹07ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 12గం॥28ని॥ నుండి 01గం॥18ని॥ వరకు
*వర్జ్యం*: సాయంత్రం 04గం॥08ని॥ నుండి 05గం॥50ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 02గం॥20ని॥ నుండి 04గం॥02ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹46ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥23ని*

? *గోకులాష్టమి*
? *శ్రీకృష్ణ జన్మాష్టమి*