నేటి పంచాంగం.

*ఆగష్టు 20,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *వర్ష ఋతువు*
*శ్రావణ మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *నవమి* రాత్రి 02గం॥20ని॥ వరకు తదుపరి *దశమి*
*వారం* : _*స్థిరవాసరే (శనివారము)*_
*నక్షత్రం* : *రోహిణి* పూర్తిగా
*యోగం* : *వ్యాఘాతము* రాత్రి 12గం॥59ని॥వరకు తదుపరి *హర్షణము*
*కరణం* : *తైతుల* మధ్యాహ్నం 01గం॥43ని॥వరకు తదుపరి *గరజి* రాత్రి 02గం॥20ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 09గం॥00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 05గం॥47ని॥ నుండి 07గం౹౹27ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 10గం॥07ని॥ నుండి 11గం॥51ని॥ వరకు
*అమృతకాలం* : తెల్లవారుజామున 03గం॥17ని॥ నుండి 05గం॥00ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹46ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥23ని*