నేటి పంచాంగం…

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*సెప్టెంబరు 29,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*ఆశ్వయుజ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *చవితి* రాత్రి 12గం॥21ని॥ వరకు తదుపరి *పంచమి*
*వారం : బృహస్పతివాసరే (గురువారము)*
*నక్షత్రం* : *స్వాతి* ఉదయం 07గం॥15ని॥ వరకు తదుపరి *విశాఖ*
*యోగం* : *విష్కంభము* తెల్లవారుజామున 03గం॥03ని॥వరకు తదుపరి *ప్రీతి*
*కరణం* : *వణిజ* మధ్యాహ్నం 01గం॥01ని॥వరకు తదుపరి *భద్ర* రాత్రి 12గం॥21ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 01॥30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 09గం॥52ని॥ నుండి 10గం౹౹39ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 02గం॥38ని॥ నుండి 03గం॥26ని॥ వరకు
*వర్జ్యం*: మధ్యాహ్నం 12గం॥39ని॥ నుండి 02గం॥13ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 09గం॥57ని॥ నుండి 11గం॥30ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹53ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥50ని*