నేటి పంచాంగం…

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*అక్టోబర్ 01,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*ఆశ్వయుజ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *షష్ఠి* రాత్రి 08గం॥38ని॥ వరకు తదుపరి *సప్తమి*
*వారం : స్థిరవాసరే (శనివారము)*
*నక్షత్రం* : *జ్యేష్ఠ* తెల్లవారుజామున 04గం॥00ని॥ వరకు
*యోగం* : *ఆయుష్మాన్* రాత్రి 09గం॥44ని॥వరకు తదుపరి *సౌభాగ్యము*
*కరణం* : *కౌలువ* ఉదయం 09గం॥38ని॥వరకు తదుపరి *తైతుల* రాత్రి 08గం॥38ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 09॥00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 05గం॥54ని॥ నుండి 07గం౹౹29ని॥ వరకు
*వర్జ్యం*: ఉదయం 10గం॥38ని॥ నుండి 12గం॥09ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 07గం॥42ని॥ నుండి 09గం॥12ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹53ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥49ని*

? *తిరుమల శ్రీవారి గరుడసేవ*