నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*అక్టోబర్ 03,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*ఆశ్వయుజ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *అష్టమి* సాయంత్రం 04గం॥05ని॥ వరకు తదుపరి *నవమి*
*వారం : ఇందువాసరే (సోమవారము)*
*నక్షత్రం* : *పూర్వాషాఢ* రాత్రి 12గం॥51ని॥ వరకు తదుపరి *ఉత్తరాషాఢ*
*యోగం* : *శోభనము* మధ్యాహ్నం 03గం॥45ని॥వరకు తదుపరి *అతిగండము*
*కరణం* : *బవ* సాయంత్రం 04గం॥05ని॥వరకు తదుపరి *బాలువ* రాత్రి 02గం॥52ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 07॥30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : మధ్యాహ్నం 12గం॥14ని॥ నుండి 01గం౹౹01ని॥ వరకు తిరిగి 02గం॥36ని॥ నుండి 03గం॥24ని॥ వరకు
*వర్జ్యం*: ఉదయం 11గం॥25ని॥ నుండి 12గం॥55ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 08గం॥22ని॥ నుండి 09గం॥51ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹54ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥48ని*

? *దుర్గాష్టమి*
? *బతుకమ్మపండుగ*