నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*అక్టోబర్ 04,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*ఆశ్వయుజ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *నవమి* మధ్యాహ్నం 01గం॥39ని॥ వరకు తదుపరి *దశమి*
*వారం : భౌమవాసరే (మంగళవారము)*
*నక్షత్రం* : *ఉత్తరాషాఢ* రాత్రి 11గం॥10ని॥ వరకు తదుపరి *శ్రవణం*
*యోగం* : *అతిగండము* మధ్యాహ్నం 12గం॥39ని॥వరకు తదుపరి *సుకర్మము*
*కరణం* : *కౌలువ* మధ్యాహ్నం 01గం॥39ని॥వరకు తదుపరి *తైతుల*
*రాహుకాలం* : మధ్యాహ్నం 03॥00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం॥16ని॥ నుండి 09గం౹౹03ని॥ వరకు తిరిగి రాత్రి 10గం॥37ని॥ నుండి 11గం॥25ని॥ వరకు
*వర్జ్యం*: ఉదయం 08గం॥13ని॥ నుండి 09గం॥42ని॥ వరకు తిరిగి రాత్రి 02గం॥44ని॥ నుండి 04గం॥14ని॥ వరకు
*అమృతకాలం* : సాయంత్రం 05గం॥13ని॥ నుండి 06గం॥42ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹54ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥46ని*

? *తిరుమల శ్రీవారి రథోత్సవము*
? *మహర్నవమి*