నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*అక్టోబర్ 05,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*ఆశ్వయుజ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *దశమి* ఉదయం 11గం॥14ని॥ వరకు తదుపరి *ఏకాదశి*
*వారం : సౌమ్యవాసరే (బుధవారము)*
*నక్షత్రం* : *శ్రవణం* రాత్రి 09గం॥34ని॥ వరకు తదుపరి *ధనిష్ఠ*
*యోగం* : *సుకర్మము* ఉదయం 09గం॥32ని॥వరకు తదుపరి *ధృతి*
*కరణం* : *తైతుల* రాత్రి 12గం॥27ని॥వరకు తదుపరి *గరజి* ఉదయం 11గం॥14ని॥ వరకు ఆపై *వణిజ* రాత్రి 10గం॥05ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 12॥00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 11గం॥25ని॥ నుండి 12గం౹౹13ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 01గం॥18ని॥ నుండి 02గం॥48ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 01గం॥18ని॥ నుండి 02గం॥48ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹54ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥45ని*

? *విజయదశమి*
? *తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ సమాప్తి*
? *తిరుచానూరు శ్రీ పద్మావతీ తాయార్ల నవరాత్రి ఉత్సవ సమాప్తి*