నేటి పంచాంగం…

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*అక్టోబర్ 07,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*ఆశ్వయుజ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *ద్వాదశి* ఉదయం 06గం॥48ని॥ వరకు తదుపరి *త్రయోదశి* తెల్లవారుజామున 05గం॥02ని॥ వరకు
*వారం : భృగువాసరే (శుక్రవారము)*
*నక్షత్రం* : *శతభిషం* సాయంత్రం 06గం॥50ని॥ వరకు తదుపరి *పూర్వాభాద్ర*
*యోగం* : *గండము* రాత్రి 01గం॥00ని॥వరకు తదుపరి *వృద్ధి*
*కరణం* : *బాలువ* ఉదయం 06గం॥48ని॥వరకు తదుపరి *కౌలువ* సాయంత్రం 05గం॥55ని॥ వరకు ఆపై *తైతుల*
*రాహుకాలం* : ఉదయం 10॥30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం॥15ని॥ నుండి 09గం౹౹03ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 12గం॥12ని॥ నుండి 12గం॥59ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 12గం॥59ని॥ నుండి 02గం॥31ని॥ వరకు
*అమృతకాలం* : మధ్యాహ్నం 12గం॥01ని॥ నుండి 01గం॥32ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹54ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥44ని*