నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*అక్టోబర్ 10,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*ఆశ్వయుజ మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *పాడ్యమి* రాత్రి 01గం॥43ని॥ వరకు తదుపరి *విదియ*
*వారం : ఇందు వాసరే (సోమ వారము)*
*నక్షత్రం* : *రేవతి* సాయంత్రం 05గం॥07ని॥ వరకు తదుపరి *అశ్విని*
*యోగం* : *వ్యాఘాతము* సాయంత్రం 06గం॥41ని॥వరకు తదుపరి *హర్షణము*
*కరణం* : *బాలువ* మధ్యాహ్నం 02గం॥04ని॥వరకు తదుపరి *కౌలువ* రాత్రి 01గం॥43ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 07॥30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : మధ్యాహ్నం 12గం॥11ని॥ నుండి 12గం౹౹58ని॥ వరకు తిరిగి 02గం॥32ని॥ నుండి 03గం॥18ని॥ వరకు
*వర్జ్యం*: ఉదయం శే॥వ॥ 06గం॥47ని॥ వరకు
*అమృతకాలం* : మధ్యాహ్నం 02గం॥44ని॥ నుండి 04గం॥19ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹55ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥40ని*