నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*అక్టోబర్ 11,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*ఆశ్వయుజ మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *విదియ* రాత్రి 01గం॥32ని॥ వరకు తదుపరి *తదియ*
*వారం : భౌమవాసరే (మంగళవారము)*
*నక్షత్రం* : *అశ్విని* సాయంత్రం 05గం॥23ని॥ వరకు తదుపరి *భరణి*
*యోగం* : *హర్షణము* సాయంత్రం 05గం॥17ని॥వరకు తదుపరి *వజ్రము*
*కరణం* : *తైతుల* మధ్యాహ్నం 01గం॥38ని॥వరకు తదుపరి *గరజి* రాత్రి 01గం॥32ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 03॥00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం॥15ని॥ నుండి 09గం౹౹02ని॥ వరకు తిరిగి రాత్రి 10గం॥33ని॥ నుండి 11గం॥22ని॥ వరకు
*వర్జ్యం*: మధ్యాహ్నం 01గం॥20ని॥ నుండి 02గం॥57ని॥ వరకు తిరిగి తెల్లవారుజామున 03గం॥18ని॥ నుండి 04గం॥57ని॥ వరకు
*అమృతకాలం* : ఉదయం 10గం॥06 ని॥ నుండి 11గం॥43 ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹55ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥39ని*

? *చిత్తాకారై ప్రారంభము*