నేటి పంచాంగం…

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*అక్టోబర్ 13,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*ఆశ్వయుజ మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *చవితి* రాత్రి 02గం॥42ని॥ వరకు తదుపరి *పంచమి*
*వారం : బృహస్పతివాసరే (గురువారము)*
*నక్షత్రం* : *కృత్తిక* రాత్రి 07గం॥28ని॥ వరకు తదుపరి *రోహిణి*
*యోగం* : *సిద్ధి* మధ్యాహ్నం 03గం॥40ని॥వరకు తదుపరి *వ్యతీపాత*
*కరణం* : *బవ* ఉదయం 06గం॥45ని॥వరకు తదుపరి *బాలువ* రాత్రి 02గం॥42ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 01॥30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 09గం॥49ని॥ నుండి 10గం౹౹36ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 02గం॥30ని॥ నుండి 03గం॥17ని॥ వరకు
*వర్జ్యం*: ఉదయం 06గం॥49ని॥ నుండి 08గం॥30ని॥ వరకు
*అమృతకాలం* : సాయంత్రం 04గం॥56ని॥ నుండి 06గం॥37 ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹55ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥38ని*

? *సంకటహరచతుర్ధీ*