నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*అక్టోబర్ 14,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*ఆశ్వయుజ మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *పంచమి* తెల్లవారుజామున 04గం॥02ని॥ వరకు తదుపరి *షష్ఠి*
*వారం : భృగువాసరే (శుక్రవారము)*
*నక్షత్రం* : *రోహిణి* రాత్రి 09గం॥14ని॥ వరకు తదుపరి *మృగశిర*
*యోగం* : *వ్యతీపాత* మధ్యాహ్నం 03గం॥27ని॥వరకు తదుపరి *వరియన్*
*కరణం* : *కౌలువ* మధ్యాహ్నం 03గం॥23ని॥వరకు తదుపరి *తైతుల* తెల్లవారుజామున 04గం॥02ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 10॥30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం॥16ని॥ నుండి 09గం౹౹03ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 12గం॥10ని॥ నుండి 12గం॥57ని॥ వరకు
*వర్జ్యం*: మధ్యాహ్నం 12గం॥39ని॥ నుండి 02గం॥22నా॥ వరకు తిరిగి తెల్లవారుజామున 03గం॥20ని॥ నుండి 05గం॥04ని॥ వరకు
*అమృతకాలం* : సాయంత్రం 05గం॥48ని॥ నుండి 07గం॥31 ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹55ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥38ని*

? *శృగేరీ జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహా స్వామి వారి పట్టాభిషేక శుభ దినోత్సవం*