నేటి పంచాంగం.

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*అక్టోబర్ 15,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*ఆశ్వయుజ మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *షష్ఠి* తెల్లవారుజామున 05గం॥42ని॥ వరకు తదుపరి *సప్తమి*
*వారం : స్థిరవాసరే (శనివారము)*
*నక్షత్రం* : *మృగశిర* రాత్రి 11గం॥22ని॥ వరకు తదుపరి *ఆరుద్ర*
*యోగం* : *వరియన్* మధ్యాహ్నం 03గం॥33ని॥వరకు తదుపరి *పరిఘమ*
*కరణం* : *గరజి* సాయంత్రం 04గం॥52ని॥వరకు తదుపరి *వణిజ* తెల్లవారుజామున 05గం॥42ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 09॥00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 05గం॥56ని॥ నుండి 07గం౹౹29ని॥ వరకు
*వర్జ్యం*: *****
*అమృతకాలం* : మధ్యాహ్నం 01గం॥47ని॥ నుండి 03గం॥32 ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹56ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥37ని*