నేటి పంచాంగం…

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*అక్టోబర్ 16,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*ఆశ్వయుజ మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *సప్తమి* పూర్తిగా
*వారం : భానువాసరే (ఆదివారము)*
*నక్షత్రం* : *ఆరుద్ర* రాత్రి 01గం॥48ని॥ వరకు తదుపరి *పునర్వసు*
*యోగం* : *పరిఘమ* మధ్యాహ్నం 03గం॥54ని॥వరకు తదుపరి *శివము*
*కరణం* : *భద్ర* రాత్రి 01గం॥48ని॥వరకు తదుపరి *బవ*
*రాహుకాలం* : సాయంత్రం 04॥30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : సాయంత్రం 04గం॥02ని॥ నుండి 04గం౹౹49ని॥ వరకు
*వర్జ్యం*: ఉదయం 08గం॥37ని॥ నుండి 10గం॥23ని॥ వరకు
*అమృతకాలం* : మధ్యాహ్నం 02గం॥47ని॥ నుండి 04గం॥33 ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹56ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥36ని*