నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*అక్టోబర్ 17,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*ఆశ్వయుజ మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *సప్తమి* ఉదయం 07గం॥38ని॥ వరకు తదుపరి *అష్టమి*
*వారం : ఇందువాసరే (సోమవారము)*
*నక్షత్రం* : *పునర్వసు* తెల్లవారుజామున 04గం॥22ని॥ వరకు
*యోగం* : *శివము* సాయంత్రం 04గం॥25ని॥వరకు తదుపరి *సిద్ధము*
*కరణం* : *బవ* ఉదయం 07గం॥38ని॥వరకు తదుపరి *బాలువ* రాత్రి 08గం॥42ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 07॥30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : మధ్యాహ్నం 12గం॥08ని॥ నుండి 12గం౹౹55ని॥ వరకు తిరిగి 02గం॥28ని॥ నుండి 03గం॥15ని॥ వరకు
*వర్జ్యం*: మధ్యాహ్నం 03గం॥05ని॥ నుండి 04గం॥51ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 01గం॥42ని॥ నుండి 03గం॥28ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹56ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥35ని*