నేటి పంచాంగం.

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*అక్టోబర్ 31,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*కార్తిక మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *సప్తమి* తెల్లవారుజామున 03గం॥28ని॥ వరకు
*వారం : ఇందువాసరే (సోమవారము)*
*నక్షత్రం* : *పూర్వాషాఢ* ఉదయం 08గం॥53ని॥ వరకు తదుపరి *ఉత్తరాషాఢ*
*యోగం* : *ధృతి* రాత్రి 07గం॥52ని॥వరకు తదుపరి *శూలము*
*కరణం* : *గరజి* సాయంత్రం 04గం॥28ని॥వరకు తదుపరి *వణిజ* తెల్లవారుజామున 03గం॥28ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 07॥30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : మధ్యాహ్నం 12గం॥06ని॥ నుండి 12గం౹౹52ని॥ వరకు తిరిగి 02గం॥24ని॥ నుండి 03గం॥09ని॥ వరకు
*వర్జ్యం*: సాయంత్రం 04గం॥19ని॥ నుండి 05గం॥48ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 01గం॥14ని॥ నుండి 02గం॥43ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹01ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥27ని*

? *కార్తిక సోమవారము*