నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*నవంబర్ 04,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*కార్తిక మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *ఏకాదశి* రాత్రి 07గం॥01ని॥ వరకు తదుపరి *ద్వాదశి*
*వారం : భృగువాసరే (శుక్రవారము)*
*నక్షత్రం* : *పూర్వాభాద్ర* రాత్రి 01గం॥48ని॥ వరకు తదుపరి *ఉత్తరాభాద్ర*
*యోగం* : *ధ్రవము* ఉదయం 07గం॥57ని॥వరకు తదుపరి *వ్యాఘాతము* తెల్లవారుజామున 05గం॥30ని॥ వరకు
*కరణం* : *వణిజ* ఉదయం 07గం॥55ని॥వరకు తదుపరి *భద్ర* రాత్రి 07గం॥01ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 10॥30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం॥20ని॥ నుండి 09గం౹౹05ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 12గం॥07ని॥ నుండి 12గం॥53ని॥ వరకు
*వర్జ్యం*: ఉదయం 08గం॥56ని॥ నుండి 10గం॥27ని॥ వరకు
*అమృతకాలం* : సాయంత్రం 06గం॥06ని॥ నుండి 07గం॥38ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹03ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥26ని*

? *సర్వైకాదశి*
? *ప్రబోధనైకాదశి*