నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*నవంబర్ 05,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*కార్తిక మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *ద్వాదశి* సాయంత్రం 05గం॥31ని॥ వరకు తదుపరి *త్రయోదశి*
*వారం : స్థిరవాసరే (శనివారము)*
*నక్షత్రం* : *ఉత్తరాభాద్ర* రాత్రి 01గం॥06ని॥ వరకు తదుపరి *రేవతి*
*యోగం* : *హర్షణము* తెల్లవారుజామున 03గం॥16ని॥వరకు
*కరణం* : *బవ* ఉదయం 06గం॥16ని॥వరకు తదుపరి *బాలువ* సాయంత్రం 05గం॥31ని॥ వరకు ఆపై *కౌలువ* తెల్లవారుజామున 04గం॥58ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 09॥00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 06గం॥04ని॥ నుండి 07గం౹౹34ని॥ వరకు
*వర్జ్యం*: ఉదయం 11గం॥07ని॥ నుండి 12గం॥40ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 08గం॥26ని॥ నుండి 09గం॥59ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹04ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥25ని*

? *క్షీరాబ్ది ద్వాదశి*
? *కైశిక ద్వాదశి*
? *చిలుకు ద్వాదశి*
? *శని త్రయోదశి*