నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*నవంబర్ 08,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*కార్తిక మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *పూర్ణిమ* మధ్యాహ్నం 03గం॥41ని॥ వరకు తదుపరి *బహుళ పాడ్యమి*
*వారం : భౌమవాసరే (మంగళవారము)*
*నక్షత్రం* : *భరణి* రాత్రి 01గం॥40ని॥ వరకు తదుపరి *కృత్తిక*
*యోగం* : *వ్యతీపాత* రాత్రి 10గం॥40ని॥వరకు తదుపరి *వరీయన్*
*కరణం* : *బవ* మధ్యాహ్నం 03గం॥41ని॥వరకు తదుపరి *బాలువ* తెల్లవారుజామున 03గం॥52ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 03॥00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం॥20ని॥ నుండి 09గం॥06ని॥ వరకు తిరిగి రాత్రి 10గం॥28ని॥ నుండి 11గం॥19ని॥ వరకు
*వర్జ్యం*: ఉదయం 10గం॥51ని॥ నుండి 12గం॥30ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 08గం॥43ని॥ నుండి 10గం॥21ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹04ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥24ని*

? *పాక్షిక చంద్రగ్రహణం*