నేటి పంచాంగం.

*💢నిత్యపంచాంగం –
తేది 0️⃣1️⃣ ఫిబ్రవరి 2️⃣0️⃣2️⃣1️⃣/ఇందువాసరే (సోమవారం).

{సంగండెయిరి పాలకేంద్రం పక్కన ,
🔱సంవత్సరం : శార్వరినామ సంవత్సరం

🌞ఆయనం : ఉత్తరాయణం

🍂ఋతువు : హేమంతఋతువు

🪔మాసము : పుష్యమాసం

🌚పక్షం : కృష్ణ (బహుళ) పక్షం

🌛తిధి : *చవితి*
(నిన్న రాత్రి 8 గం ll 25 ని ll నుండి ఈరోజు రాత్రి 6 గం ll 25 ని ll వరకు చవితి తిధి తదుపరి *పంచమి*)

⭐నక్షత్రం : *ఉత్తరాఫల్గుణి*
( ఈరోజు తెల్లవారుఝాము 1 గం ll 18 ని ll నుండి ఈరోజు రాత్రి 11 గం ll 57 ని ll వరకు ఉత్తరాఫల్గుణి నక్షత్రం తదుపరి హస్త నక్షత్రం)

🟠యోగం : (అతిగండ ఈరోజు ఉదయం 9 గం ll 45 ని ll వరకు తదుపరి సుకర్మ రేపు ఉదయం 6 గం ll 51 ని ll వరకు)

🛑కరణం : (బవ ఈరోజు ఉదయం 7 గం ll 25 ని ll వరకు తదుపరి బాలవ ఈరోజు రాత్రి 6 గం ll 24 ని ll వరకు)

🌎కాలము : శీతాకాలం

💰అభిజిత్ : (ఈరోజు మద్యాహ్నము 12 గం ll 20 ని ll)

💦అమృత ఘడియలు : (ఈరోజు సాయంత్రం 5 గం ll 9 ని ll నుండి ఈరోజు రాత్రి 6 గం ll 39 ని ll వరకు)

🤢వర్జ్యం : (ఈరోజు ఉదయం 8 గం ll 7 ని ll నుండి ఈరోజు ఉదయం 9 గం ll 37 ని ll వరకు)

☠️దుర్ముహూర్తం : ( ఈరోజు మద్యాహ్నము 12 గం ll 39 ని ll నుండి ఈరోజు మద్యాహ్నము 1 గం ll 24 ని ll వరకు మరియు ఈరోజు మద్యాహ్నము 2 గం ll 55 ని ll నుండి ఈరోజు సాయంత్రం 3 గం ll 40 ని ll వరకు)

🐍రాహుకాలం : (ఈరోజు ఉదయం 8 గం ll 5 ని ll నుండి ఈరోజు ఉదయం 9 గం ll 30 ని ll వరకు)

🐢గుళిక : (ఈరోజు మద్యాహ్నము 1 గం ll 46 ని ll నుండి ఈరోజు సాయంత్రం 3 గం ll 11 ని ll వరకు)

👺యమగండం : (ఈరోజు ఉదయం 10 గం ll 55 ని ll నుండి ఈరోజు మద్యాహ్నము 12 గం ll 20 ని ll వరకు)

🌞సూర్యరాశి : మకరం 🐊

🌙చంద్రరాశి : సింహం 🦁

*తిరుమల ప్రాంతం*
🌅సూర్యోదయం : ఉదయం 6 గం ll 42 ని ll లకు
🌤️సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం ll 15 ని ll లకు

*విజయవాడ ప్రాంతం*
🌅సూర్యోదయం : ఉదయం 6 గం ll 40 ని ll లకు
🌤️సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం ll 3 ని ll లకు

*విజయనగర ప్రాంతం*
🌅సూర్యోదయం : ఉదయం 6 గం ll 31 ని ll లకు
🌤️సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం ll 49 ని ll లకు

*హైదరాబాద్ ప్రాంతం*
🌅సూర్యోదయం : ఉదయం 6 గం ll 49 ని ll లకు
🌤️సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం ll 11 ని ll లకు..