నేటి పంచాంగం

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*నవంబర్ 14,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*కార్తిక మాసము* *కృష్ణ/బహుళ పక్షము*
*తిథి*: *షష్ఠి* రాత్రి 12గం॥15ని॥ వరకు తదుపరి *సప్తమి*
*వారం : ఇందువాసరే (సోమవారము)*
*నక్షత్రం* : *పునర్వసు* ఉదయం 11గం॥29ని॥ వరకు తదుపరి *పుష్యమి*
*యోగం* : *శుభము* రాత్రి 10గం॥49ని॥వరకు తదుపరి *శుభ్రము*
*కరణం* : *గరజి* ఉదయం 11గం॥11ని॥వరకు తదుపరి *వణిజ* రాత్రి 12గం॥15ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 07॥30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : మధ్యాహ్నం 12గం॥06ని॥ నుండి 12గం॥51ని॥ వరకు తిరిగి 02గం॥21ని॥ నుండి 03గం॥06ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 08గం॥21ని॥ నుండి 10గం॥06ని॥ వరకు
*అమృతకాలం* : ఉదయం 08గం॥50ని॥ నుండి 10గం॥36ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹08ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥21ని*