నేటి పంచాంగం

? శ్రీ గురుభ్యోనమః??
గురువారం, నవంబర్ 17, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం – శరదృతువు
కార్తీకమాసం – బహళ పక్షం
తిథి:నవమి తె5.41 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:మఖ సా6.42 వరకు
యోగం:ఐంద్రం రా11.45 వరకు
కరణం:తైతుల సా4.57 వరకు తదుపరి గరజి రా11.45 వరకు
వర్జ్యo:ఉ.శే.వ7.22 వరకు &
తె3.17 – 5.00
దుర్ముహూర్తం:ఉ9.52 – 10.37 &
మ2.21 – 3.06
అమృతకాలం:సా4.05 – 5.50
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 -7.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి:సింహం
సూర్యోదయం:6.09
సూర్యాస్తమయం:5.21
వృశ్చిక సంక్రమణం ఉ6.18 నుండి
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు..