నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*నవంబర్ 19,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*కార్తిక మాసము* *కృష్ణ/బహుళ పక్షము*
*తిథి*: *దశమి* ఉదయం 06గం॥51ని॥ వరకు తదుపరి *ఏకాదశి*
*వారం : స్థిరవాసరే (శనివారము)*
*నక్షత్రం* : *ఉత్తర* రాత్రి 09గం॥47ని॥ వరకు తదుపరి *హస్త*
*యోగం* : *విష్కంభము* రాత్రి 10గం॥56ని॥వరకు తదుపరి *ప్రీతి*
*కరణం* : *భద్ర* ఉదయం 06గం॥51ని॥వరకు తదుపరి *బవ* రాత్రి 07గం॥09ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 09॥00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 06గం॥10ని॥ నుండి 07గం॥39ని॥ వరకు
*వర్జ్యం*: *****
*అమృతకాలం* : మధ్యాహ్నం 02గం॥12ని॥ నుండి 03గం॥53ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹09ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥21ని*

? *తిరుచానూరు శ్రీ పద్మావతీ తాయార్ల బ్రహ్మోత్సవిరంభము*